(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 220
॥ శ్రీః ॥
3.220. అధ్యాయః 220
Mahabharata - Vana Parva - Chapter Topics
మార్కండేయేన యుధిష్ఠిరంప్రత్యాంగిరసోపాఖ్యానకథనారంభః ॥ 1 ॥
అగ్ఙిరసఃపుత్రస్య బృహస్పతేర్దేవైరంగిరసో వచనాద్గురుత్వేన స్వీకరణం ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 3-220-0x(2522)(24593)
శ్రుత్వేమాం ధర్మసంయుక్తాం ధర్మరాజః కథాం శుభాం।
పునః పప్రచ్ఛ తమృషిం మార్కండేయమిదం తదా ॥ 3-220-1(24594)
కథమగ్నిర్వనం యాతః కథం చాప్యంగిరాః పురా।
నష్టేఽగ్నౌ హవ్యమహవదగ్నిర్భూత్వా మహాద్యుతిః ॥ 3-220-2(24595)
అగ్నిర్యదా చైక ఏవ బహుత్వం చాస్య కర్మసు।
దృశ్యతే భగవన్సర్వమేతదిచ్ఛామి వేదితుం ॥ 3-220-3(24596)
కుమారశ్చ యథోత్పన్నో యథా చాగ్నేః సుతోఽభవత్।
యథా రుద్రాచ్చ సంభూతో గంగాయాం కృత్తికాసు చ ॥ 3-220-4(24597)
ఏతదిచ్ఛాంయహం త్వత్తః శ్రోతుం భార్గవసత్తమ।
కౌతూహలసమావిష్టో యాథాతథ్యం మహామునే ॥ 3-220-5(24598)
మార్కండేయ ఉవాచ। 3-220-6x(2523)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
యథా క్రుద్ధో హుతవహస్తపస్తప్తుం వనం గతః ॥ 3-220-6(24599)
యథా చ భగవానగ్నిః స్వయమేవాంగేరాఽభవత్।
సంతాపయంశ్చ ప్రభయా నాశయంస్తిమిరావలిం ॥ 3-220-7(24600)
పురాంగిరా మహాబాహో చచార తప ఉత్తమం।
ఆశ్రమస్థో మహాభాగో హవ్యవాహం విశేషయన్।
యథాగ్నిర్భూత్వా తు తదా జగత్సర్వం వ్యకాశయత్ ॥ 3-220-8(24601)
తపశ్చరంస్తు హుతభుక్సంతప్తస్తస్య తేజసా।
భృశం గ్లానశ్చతేజస్వీ న చ కించిత్ప్రజజ్ఞివాన్ ॥ 3-220-9(24602)
అథ సంచింతయామాస భగవాన్హవ్యవాహనః।
అన్యోఽగ్నిరివ లోకానాం బ్రహ్మణా సంప్రకల్పితః ॥ 3-220-10(24603)
అగ్నిత్వం విప్రనష్టం హి తప్యమానస్ మే తపః।
కథమగ్నిః పునరహం భవేయమితి చింత్య సః ॥ 3-220-11(24604)
అపశ్యదగ్నివల్లోకాంస్తాపయంతం మహామునిం।
సోపాసర్పచ్ఛనైర్భీతస్తమువాచ తదాంగిరాః ॥ 3-220-12(24605)
శీఘ్రమేవ భవస్వాగ్నిస్త్వం పునర్లోకభావనః।
విజ్ఞాతశ్చాసి లోకేషు త్రిషు సంస్థానచారిషు ॥ 3-220-13(24606)
త్వమగ్నే ప్రథమః సృష్టో బ్ర్హమణా తిమిరాపర్హః।
స్వస్థానం ప్రతిపద్యస్వ శీఘ్రమేవ తమో నుద ॥ 3-220-14(24607)
అగ్నిరువాచ। 3-220-15x(2524)
నష్టకీర్తిరహం లోకే భవాంజాతో హుతాశనః।
భవంతమేవ జ్ఞాస్యంతి పావకం న తు మాం జనాః ॥ 3-220-15(24608)
నిక్షిపంయహమగ్నిత్వం త్వమగ్నిః ప్రథమో భవ।
భవిష్యామి ద్వితీయోఽహం ప్రాజాపత్యక ఏవ చ ॥ 3-220-16(24609)
అంగిరా ఉవాచ। 3-220-17x(2525)
కురు పుణ్యం ప్రజాస్వర్గ్యం భవాగ్నిస్తిమిరాపహః।
మాం చ దేవ కురుష్వాగ్నే ప్రథమం పుత్రమంజసా ॥ 3-220-17(24610)
మార్కండేయ ఉవాచ। 3-220-18x(2526)
తచ్ఛ్రుత్వాంగిరసో వాక్యం జాతవేదాస్తథాఽకరోత్।
రాజన్వృహస్పతిర్నామ తస్యాప్యంగిరసః సుతః ॥ 3-220-18(24611)
జ్ఞాత్వా ప్రథమజం తం తు వహ్నేరంగిరసం సుతం।
ఉపేత్య దేవాః పప్రచ్ఛుః కారణం తత్ర భారత ॥ 3-220-19(24612)
స తు పృష్టస్తదా దేవైస్తత కారణమబ్రవీత్।
ప్రత్యగృహ్ణంత దేవాశ్చ తద్వచోఽంగిరసస్తదా ॥ 3-220-20(24613)
తత్రనానావిధానగ్నీన్ప్రవక్ష్యామి మహాప్రభాన్।
కర్మభిర్వహుభిః ఖ్యాతాననానార్థాన్బ్రాహ్మణేష్విహ ॥ 3-220-21(24614)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి వింశత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 220॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-220-13 సంస్థానచారిషు స్థావరజంగమేషు। సంయక్ స్థానం గతినివృత్తిర్యేషు చరణశీలేషు చేతి యోగాత్ ॥
3-220-16 ప్రాజాపత్యస్తథైకత ఇతి క. థ. ధ. పాఠః ॥
3-220-20 ప్రత్యగృహ్ణన్ అంగిరసో వచః అయం భవతాం గురురితి అంగీకృతవంతః ॥
3-220-21 యాతాన్నానాత్వం బ్రాహ్మణేష్వపి ఇతి థ. పాఠః ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.